ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఉచిత డీఎస్సీ శిక్షణ అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా 5,500 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి సాంఘిక సంక్షేమ శాఖ స్టడీ సర్కిల్స్‌ను ఏర్పాటు చేస్తోంది. గతంలో రెండు డీఎస్సీలకు, అలాగే కనీసం 100 మందికి శిక్షణ ఇచ్చిన కోచింగ్ సెంటర్లను ఎంపిక చేయనున్నారు. ఇప్పటికే టెండర్లను ఆహ్వానించారు.
Related Posts
గుంటూరు వైద్య కళాశాలలో మంత్రి సత్యకుమార్ యాదవ్ కు చేదు అనుభవం
- Editor
- January 4, 2025
- 0
శుక్రవారం గుంటూరు వైద్య కళాశాలకు వచ్చిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్ కు చేదు అనుభవం ఎదురైంది. గుంటూరు హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన రఘుబాబు అనే వ్యక్తి పీజీ వైద్య విద్య […]
సీఎం తొలి సంతకానికి 200 రోజులు. డీఎస్సీ నోటిఫికేషన్ కోసం నిరుద్యోగుల ఎదురుచూపులు !!
- Editor
- January 2, 2025
- 0
రాష్ట్రంలో గతేడాది జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తరువాత తెలుగు దేశం అధినేత చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా మెగా డీఎస్సీ ఫైల్ పై తొలి సంతకం చేసి, 16,347 టీచర్ పోస్టులను డిసెంబర్ […]
తిరుపతి తొక్కిసలాట: జనసేన నేత చర్యతో విషాదం
- Editor
- January 10, 2025
- 0
తిరుపతిలోని బైరాగిపట్టెడ రామానాయుడు హైస్కూల్ కౌంటర్ వద్ద జరిగిన విషాదకర ఘటనలో ఐదుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. టిటిడి టోకెన్ల కోసం వేలాది మంది భక్తులు కౌంటర్ వద్ద వేచి ఉండగా, జనసేన నేత […]