వడ్డీ రేట్లు తగ్గించని ఆర్బీఐ

అక్టోబర్ పాలసీ మీటింగ్‌లో ఆర్బీఐ రెపో రేట్లపై తమ స్థితిని ప్రకటించింది. గవర్నర్ శక్తికాంత దాస్ వడ్డీరేట్లను తగ్గించడం లేదని తెలిపారు. రెపో రేటును 6.5% వద్ద యథాతథంగా ఉంచుతున్నామన్నారు. ఈ సమయంలో న్యూట్రల్ వైఖరిని అవలంబిస్తున్నామని చెప్పారు. ఇన్‌ఫ్లేషన్ తగ్గుదల ఇంకా నెమ్మదిగా, అసాధారణంగా కొనసాగుతున్నది. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ 50 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను తగ్గించినా, ఆర్బీఐ యధాస్థితిని కాపాడుకోవడానికి జాగ్రత్తగా వ్యవహరిస్తోందని స్పష్టం చేశారు.

Editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *