దసరా పండుగ భాగంగా మహిషాసురమర్దనిగా దుర్గమ్మ దర్శనం

రాష్ట్రవ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. విజయవాడ కనకదుర్గమ్మ ఈ రోజు మహిషాసురమర్దనిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అష్టభుజాలతో సింహ వాహనంపై కొలువుదీరారు. ఈ అలంకారంలో అమ్మవారిని దర్శించడం వల్ల సర్వదోషాలు తొలగిపోతాయని, ధైర్యం, స్థైర్యం మరియు విజయాలు చేకూరుతాయని భక్తులకు నమ్మకం ఉంది.

Editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *