ప్రయాణికులకు ‘దసరా’ షాక్

దసరా పండుగకు నగరాల నుంచి సొంతూళ్లకు వెళ్ళే ప్రయాణికులపై ప్రైవేట్ ట్రావెల్స్ దోచుకుంటున్నాయి. నాన్-AC బస్సుల్లో అదనంగా ₹700-1,000, AC బస్సుల్లో ₹1,000-2,000 వరకు పెంచుతున్నారు. ఆదివారం తిరుగు ప్రయాణానికి ధరలు రెండు రెట్లు ఎక్కువ అయ్యాయి. ఉదాహరణకు, HYD నుంచి కడపకు టికెట్ ధర మునుపటి ₹1,000 కంటే ఇప్పుడు ₹2,000-3,000 గా మారింది. ఈ దోపిడీకి ప్రత్యక్షంగా కారణమైన ట్రావెల్స్ పై విమర్శలు జరుగుతున్నా, రవాణా శాఖ మాత్రం దీనిపై చర్య తీసుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *