స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది.

దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్ర‌వారం న‌ష్టాల‌తో ముగిశాయి. సెన్సెక్స్ 230 పాయింట్ల న‌ష్టంతో 81,381 వ‌ద్ద‌, నిఫ్టీ 34 పాయింట్ల న‌ష్టంతో 24,964 వ‌ద్ద స్థిర‌ప‌డ్డాయి. ఉద‌యం గ్యాప్ డౌన్‌తో ఓపెన్ అయిన సూచీలు ఏ దశలోనూ Day Highని క్రాస్ చేయలేదు. Trent, Hindalco, Hcl Tech, TechM, Ongc టాప్ గెయిన‌ర్స్‌. TCS, M&M, Icici, Cipla, AdaniEnt టాప్ టూజ‌ర్స్‌. బ్యాంక్, ఆటో, ఫైనాన్స్ సర్వీస్ రంగ షేర్లు నష్టపోయాయి.

Editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *