తిరుపతిలో తీవ్ర అపచారం: హిందూ సంఘాల ఆందోళన

తిరుపతి: తిరుపతిలో క్రిస్మస్ పండుగకు ముందు రోజు ఒక అసహ్యకర ఘటన చోటుచేసుకుంది. తొలి తెలుగు వాగ్గేయకారుడు, పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమయ్య విగ్రహానికి శాంటక్లాస్ టోపీ పెట్టడం ద్వారా దుండగులు ఘోర అవమానం […]

చంద్రబాబు సెక్యూరిటీ సింప్లిసిటీ నిజమా? పచ్చ మీడియా అబద్దాలపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

తాడేపల్లి: చంద్రబాబుకు అనుకూలంగా పనిచేస్తున్న ఎల్లో మీడియా, శ్రీ వైయస్ జగన్ భద్రతపై తప్పుడు కథనాలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని వైయస్ఆర్ సిపి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు. తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో […]

కుప్పంలో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలపై పరిమితులు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి N. చంద్రబాబునాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో, మాజీ ముఖ్యమంత్రి మరియు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధ్యక్షుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలపై పరిమితులు విధించబడ్డాయి. […]

అమరావతి అభివృద్ధికి ప్రపంచ బ్యాంకు నుండి 800 మిలియన్ డాలర్ల రుణం మంజూరు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి ప్రపంచ బ్యాంకు భారీ ఆర్థిక మద్దతు తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి కోసం ప్రపంచ బ్యాంకు 800 మిలియన్ డాలర్ల రుణాన్ని మంజూరు చేసింది. అమరావతి ఇంటిగ్రేటెడ్ […]

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వైయస్ జగన్ జన్మదిన వేడుకలు

సర్వమత ప్రార్థనలు, కేక్ కట్, రక్తదానం, పేద మహిళలకు చీరల పంపిణీతో వైయస్ జగన్ జన్మదిన వేడుకలు వైభవంగా   తాడేపల్లి: తాడేపల్లి లోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్ జగన్ […]

చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమే! జగన్‌ ఘాటు వ్యాఖ్యలు… అసలు ఏమంటున్నారంటే?

తాడేపల్లి: ఉమ్మడి అనంతపురం జిల్లాలో పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులతో తాడేపల్లి క్యాంప్‌ ఆఫీస్‌లో సమావేశమైన మాజీ ముఖ్యమంత్రి, వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వివిధ […]

అశ్లీల నృత్యాలు: జనసేన నేత ఇంద్ర సస్పెన్షన్

నిడమర్రు మండలం క్రొవ్విడి గ్రామంలో జరిగిన వివాదాస్పద పార్టీకి సంబంధించిన వీడియో వైరల్ కావడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఈ పార్టీలో అశ్లీల నృత్యాలు నిర్వహించి, రాజకీయ నేతగా ఉన్న తన బాధ్యతను […]

యనమల ఆగ్రహానికి కారణమేంటి? చంద్రబాబుపై తిరుగుబాటు వెనుక అసలు కథ!

తెలుగుదేశం పార్టీలో రాజకీయ ఒడిదుడుకులు కొనసాగుతున్నాయి. చంద్రబాబుపై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తిరుగుబాటు చేయడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అసలు ఆయన ఆగ్రహానికి కారణమేంటి? దీనికి సంబంధించిన విషయాలు విశ్లేషిస్తే పలు […]

పెన్షన్లపై ప్రభుత్వ కుట్ర: గత ఆరు నెలల్లో 3 లక్షల పెన్షన్లు ఎందుకు తొలగించారో తెలుసా?

తాడేపల్లిలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కూటమి ప్రభుత్వం పండుటాకులపై కక్ష కట్టి పెన్షన్లు తొలగిస్తున్నారని ఆరోపించారు. గత ఆరు నెలల్లో 3 లక్షల […]

తిరువూరు లో జరిగే మద్యం షాపులపై ఊహించని చర్యలు! ఎమ్మెల్యే కొలికపూడి తేల్చేసిన సంచలన నిర్ణయం!

ఎమ్మెల్యే కోలికపూడి శ్రీనివాసరావు, తిరువూరు నియోజకవర్గంలో మద్యం దుకాణాలపై కఠిన చర్యలు తీసుకున్నారు. ఆయన సూచనలతో, తిరువూరులోని బెల్ట్ షాపులు, మద్యం దుకాణాలను బంద్ చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో, తిరువూరు మండలంలో ఉన్న […]