అమరావతి: ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా ఖాయమా?

ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. 1992 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి హరీశ్ కుమార్ గుప్తాను రాష్ట్ర కొత్త డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా నియమించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం […]

మహారాష్ట్రలో 3 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టనున్న జిందాల్ గ్రూప్. మరి కడప స్టీల్ ప్లాంట్ పరిస్థితేంటి?

దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్ధిక సదస్సు లో సజ్జన్ జిందాల్ నేతృత్వంలోని JSW గ్రూప్ మంగళవారం మహారాష్ట్ర ప్రభుత్వంతో కీలక రంగాలలో రూ. 3 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టడానికి ఒక అవగాహన […]

కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకపోవడం దురదృష్టకరం: వరుదు కళ్యాణి

విశాఖపట్నం: కూటమి ప్రభుత్వంలో మహిళల రక్షణ గణనీయంగా తగ్గిందని ఎమ్మెల్సీ, వైయస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి విమర్శించారు. భీమిలి నియోజకవర్గంలో మైనర్ బాలికలపై వరుస దాడులు జరిగాయని, హోం మంత్రిత్వ శాఖ […]

యోగివేమన జయంతిని ప్రభుత్వం మర్చిపోవడం దుర్మార్గం

ప్రజాకవి, సంఘసంస్కర్త యోగి వేమన జయంతిని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం బాధాకరమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నీతి పద్యాల ద్వారా సమాజానికి మార్గదర్శనం […]

కర్నూలు: కోడుమూరు మండలంలో విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఆరోపణలు

కర్నూలు జిల్లా కోడుమూరు మండలం వెంకటగిరి ప్రాథమిక పాఠశాలలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పాఠశాలలో టీచర్‌గా పని చేస్తున్న లక్ష్మన్నపై విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు గ్రామస్థులు ఆరోపించారు. గ్రామస్తుల ఆగ్రహం ఈ విషయంపై […]

అమరావతి: పెడనలో జనసేన నేత ఆత్మహత్యాయత్నం – పరిస్థితేంటీ?

పెడన జనసేన నేత సంతోష్ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కలకలం రేపుతోంది. జనసేనకు ప్రాధాన్యత తగ్గించడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన సంతోష్, టిడిపి నాయకుల దురుసు ప్రవర్తనతో బాధితుడై, తన ప్రాణాలను తీసుకునే ప్రయత్నం […]

లోకేష్‌ వివాదాస్పద వ్యాఖ్యలు: రామ్ మోహన్ నాయుడుపై నిర్లక్ష్య వ్యవహారం

స్విట్జర్లాండ్‌లోని జ్యూరిక్‌లో తెలుగు పారిశ్రామికవేత్తల సమావేశంలో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రవర్తన తీవ్ర విమర్శలకు గురైంది. కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడిని ఆయన “అరే” అంటూ అనగానే […]

అనంతపురం జిల్లా రెవెన్యూ అధికారి మలోల ఆన్‌లైన్ రమ్మీలో తలమునక

అనంతపురం కలెక్టరేట్ రెవెన్యూ భవన్‌లో ఎస్సీ వర్గీకరణపై ముఖ్యమైన సమావేశం జరుగుతుండగా, జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) మలోల ఆన్‌లైన్ రమ్మీ ఆడుతున్న దృశ్యాలు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యమైన సమావేశం మధ్య నిర్లక్ష్యం: ఎస్సీ […]

అమిత్ షా ఏపీ పర్యటన: వైఎస్సార్ సిపి నేత పోతిన వెంకట మహేష్ తీవ్ర విమర్శలు

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్ పర్యటన సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీ లేదని వైఎస్సార్ సిపి నాయకుడు పోతిన వెంకట మహేష్ వ్యాఖ్యానించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, విభజన చట్టంలో కేంద్రం […]

ఇండీచిప్ పెట్టుబడి: ఇది స్కామ్ కాదా, ఆంధ్రప్రదేశ్ ప్రజలతో ఎడాపెడా జోకులు చేస్తున్నారా?

ఇండీచిప్ సెమికండక్టర్స్ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో 14,000 కోట్ల రూపాయల పెట్టుబడిని ప్రకటించడం ప్రస్తుతం వివాదాస్పదం కావడం తెలిసిందే. ఈ సంస్థ 2025 జనవరి 2న కేవలం కోటి రూపాయల అధీకృత మూలధనంతో కన్పూర్ ఆర్ఓసి […]