తిరుమల లడ్డూ కల్తీ కేసులో నిజానిజాలు వెలికితీసేందుకు సుప్రీంకోర్టు స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించింది. ఐదుగురు సభ్యులతో కూడిన సిట్‌తో విచారణ జరుగుతుంది. ఇందులో సిబిఐ నుండి ఇద్దరు అధికారులు, ఎపి రాష్ట్ర పోలీసు నుండి ఇద్దరు మరియు ఎఫ్ఎస్ఎస్ఎఐ నుండి ఒక నిపుణుడు ఉన్నారు. సిట్ దర్యాప్తును సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పర్యవేక్షిస్తారు.
తిరుమల లడ్డూ కల్తీ ఆరోపణలపై విచారణకు సిట్‌ను నియమించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది
