ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఉచిత డీఎస్సీ శిక్షణ అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా 5,500 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి సాంఘిక సంక్షేమ శాఖ స్టడీ సర్కిల్స్‌ను ఏర్పాటు చేస్తోంది. గతంలో రెండు డీఎస్సీలకు, అలాగే కనీసం 100 మందికి శిక్షణ ఇచ్చిన కోచింగ్ సెంటర్లను ఎంపిక చేయనున్నారు. ఇప్పటికే టెండర్లను ఆహ్వానించారు.
SC, ST విద్యార్థులకు ఉచిత DSC శిక్షణ
