దసరా పండుగకు నగరాల నుంచి సొంతూళ్లకు వెళ్ళే ప్రయాణికులపై ప్రైవేట్ ట్రావెల్స్ దోచుకుంటున్నాయి. నాన్-AC బస్సుల్లో అదనంగా ₹700-1,000, AC బస్సుల్లో ₹1,000-2,000 వరకు పెంచుతున్నారు. ఆదివారం తిరుగు ప్రయాణానికి ధరలు రెండు రెట్లు ఎక్కువ అయ్యాయి. ఉదాహరణకు, HYD నుంచి కడపకు టికెట్ ధర మునుపటి ₹1,000 కంటే ఇప్పుడు ₹2,000-3,000 గా మారింది. ఈ దోపిడీకి ప్రత్యక్షంగా కారణమైన ట్రావెల్స్ పై విమర్శలు జరుగుతున్నా, రవాణా శాఖ మాత్రం దీనిపై చర్య తీసుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Related Posts
SC, ST విద్యార్థులకు ఉచిత DSC శిక్షణ
- Editor
- October 8, 2024
- 0
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఉచిత డీఎస్సీ శిక్షణ అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా 5,500 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి సాంఘిక సంక్షేమ శాఖ స్టడీ సర్కిల్స్‌ను ఏర్పాటు చేస్తోంది. గతంలో రెండు […]
జనసేన నాయకుల రేవ్ పార్టీలు: వీడియోలు సోషల్ మీడియాలో వైరల్
- Editor
- January 3, 2025
- 0
గుంటూరు జిల్లాలో జనసేన పార్టీకి చెందిన కొందరు నాయకుల వివాదాస్పద రేవ్ పార్టీలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. నూతన సంవత్సరం వేడుకల పేరుతో, డిసెంబర్ 31న గొల్లపుంత రోడ్డులో ఉన్న ఓ లేఔట్లో […]
వెలుగు VOAs నిరసన: 45 ఏళ్లు వస్తే ఉద్యోగం పోతుందా?
- Editor
- December 17, 2024
- 0
విజయవాడ ధర్నా చౌక్‌లో డిసెంబర్ 16, సోమవారం నాడు వెలుగు గ్రామ సమాఖ్య సహాయకులు (VOAs) భారీగా నిరసన చేపట్టారు. ఎన్డీయే ప్రభుత్వం తమ ఎన్నికల హామీలను నెరవేర్చాలని, అలాగే వైఎస్సార్సీపీ ప్రభుత్వం 45 […]