అలిపిరి వద్ద ముంతాజ్ హోటల్ కు కేటాయించిన స్థలాన్ని వెనక్కి తీసుకోవాలనీ డిమాండ్ చేస్తూ ఆమరణ నిరాహార దీక్ష కు దిగిన హిందుత్వ సంఘాలు, స్వామీజీలు
తిరుమల ఏడుకొండలు రక్షించుకుందాం అంటూ టీటీడీ పరిపాలన భవనం ముందు ఆమరణ నిరాహార దీక్షకుబ దిగున శ్రీనివాసానంద సరస్వతి స్వామి
సనాతన ధర్మం అంటూ ప్రచారం చేసిన డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ ఎక్కడ అంటూ నిలదీస్తున్న హిందుత్వ సంఘాలు
సనాతన ధర్మం కోసం ఏమైనా చేస్తామనే డిప్యూటీ సీయం పవన్ కళ్యాణ్ ఎక్కడ అంటూ ప్లకార్డులు ప్రదర్శన
వారాహి దిక్లరేషన్ అంటే ఏడు కొండల్ని నాశనం చేయడమా పవన్ కళ్యాణ్ అంటూ ప్రశ్నలు
సనాతన ధర్మ రక్షకుడు అని చెప్పే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన.
Also read: https://voiceofandhra.org/telugu/2025/02/11/andhra-pradesh-farmers-crisis-ysrcp-slams-government/