తిరుమలలో మరో విషాదం

తిరుమల వసతి సముదాయంలో చోటుచేసుకున్న ఘోర ఘటనలో మూడు ఏళ్ల బాలుడు సాత్విక్ మృతి చెందాడు. ఆడుకుంటూ ప్రమాదవశాత్తు రెండవ అంతస్తు నుంచి కిందపడి బాలుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. ప్రమాద వివరాలు: సాయంత్రం 5 […]

కూటమి ప్రభుత్వంలో రక్షణ కల్పించే పోలీసులకే రక్షణ కరువైంది

రక్షణ కల్పించే పోలీసులు కూడా పేకాట రాయుళ్ల దాడి నుండి తప్పించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఎన్టీఆర్ జిల్లా జక్కంపూడి కాలనీ పాముల కాల్వ సమీపంలో పేకాట ఆడుతున్న సంఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. పేకాట సమయం […]

కోనసీమ జిల్లాలో కూటమి నేతల అండతో రికార్డింగ్ డాన్సులు: పోలీసులపై దాడి, వర్గీయ గొడవలు

కోనసీమ జిల్లాలో రికార్డింగ్ డాన్సులపై గడిచే నియంత్రణ లేకుండా సాగుతున్నాయి. కూటమి నేతల అండతో ఈ డాన్సులు కొనసాగుతున్నాయని సమాచారం. ఈ డాన్సులపై పర్యవేక్షణ కోసం పోలీసులు స్టేజీ పైకి వెళ్లగా, నిర్వాహకులు వారిని కిందకి […]

ఆంధ్రప్రదేశ్‌లో అంబులెన్స్‌లు కనిపించవా? గిరిజనుల ఆవేదనకు సాక్ష్యం – 70 కిలోమీటర్ల మృతదేహ యాత్ర!

పార్వతీపురం, మన్యం జిల్లా: ఉత్తరాంధ్ర మన్యంలో గుండెల్ని కలచివేసే సంఘటన చోటుచేసుకుంది. పార్వతీపురం మన్యం జిల్లా నిలకంఠపురానికి చెందిన రెండు నెలల మగబాబు రోహిత్ తీవ్ర అనారోగ్యానికి గురవగా, తల్లిదండ్రులు అతనిని ప్రాణాలు కాపాడేందుకు […]

ఏపీలో 50 ఎమ్మెల్యే స్థానాల పెంపుకు గ్రీన్ సిగ్నల్

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. 2026 నాటికి రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన ఖాయమైందని కేంద్రం సంకేతాలు పంపింది. ప్రస్తుతం 175 నియోజకవర్గాల సంఖ్య 225కు పెరగనుంది. రాష్ట్ర విభజన చట్టంలో స్పష్టత […]

పవన్ వ్యాఖ్యలను కొట్టి పారేసిన టీటీడీ చైర్మన్

“క్షమాపణలు చెప్పినంత మాత్రాన పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా?” “ఎవరో చెబితే మేము ఎందుకు క్షమాపణలు చెబుతాం?” తిరుపతి తొక్కిసలాట ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు టీటీడీ చైర్మన్ బీఆర్ […]

టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణలు చెప్పాల్సిందే.. పవన్ కళ్యాణ్ డిమాండ్

తిరుపతి తొక్కిసలాట ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీటీడీ ఛైర్మన్ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం కుమారపురంలో గోకులం షెడ్ల ప్రారంభోత్సవ […]

తిరుపతి తొక్కిసలాట: జనసేన నేత చర్యతో విషాదం

తిరుపతిలోని బైరాగిపట్టెడ రామానాయుడు హైస్కూల్ కౌంటర్ వద్ద జరిగిన విషాదకర ఘటనలో ఐదుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. టిటిడి టోకెన్ల కోసం వేలాది మంది భక్తులు కౌంటర్ వద్ద వేచి ఉండగా, జనసేన నేత […]

తిరుపతి ఘటనపై సిఎం సమీక్ష: టీటీడీ చైర్మన్, ఈవో మధ్య మాటల యుద్ధం

తిరుపతి: వైకుంఠ ఏకాదశి సందర్భంగా చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందే టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ధర్మారెడ్డి మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. ఈ […]