తిరుపతి: వైకుంఠ ఏకాదశి సందర్భంగా చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందే టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ధర్మారెడ్డి మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. ఈ […]
Category: బ్రేకింగ్ న్యూస్
తిరుపతిలో తొక్కిసలాటపై ప్రభుత్వ నిర్లక్ష్యం: ఆర్‌కె రోజా ఆగ్రహం
తాడేపల్లి: తిరుపతి తొక్కిసలాట ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని వైయస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి ఆర్‌కె రోజా ఆరోపించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు రావడం తెలిసినప్పటికీ, తగిన […]
తిరుమల భక్తులకంటే సినిమా ఈవెంట్‌కు ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం!
ప్రైవేట్ సినిమా ఈవెంట్ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేశ్, అదే సమయంలో శ్రీవారి భక్తులకు దర్శన టోకెన్లు అందించడంలో విఫలమైన ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా లక్షలాది […]
తిరుమలలో తొక్కిసలాట ఓ ప్రమాదం అని చేతులెత్తేసిన టీటీడీ చైర్మన్
తిరుపతి విశ్వనివాసం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తీవ్ర దురదృష్టకరంగా అభివర్ణించారు. ఈ విషాదకర ఘటనలో ప్రాణాలు కోల్పోయిన భక్తుల పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ, ఈ పరిస్థితి […]
తిరుపతి తొక్కిసలాట ఘటనపై టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన తీవ్ర విమర్శలు
తిరుపతి తొక్కిసలాట ఘటనపై టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ అసమర్థతే ఈ దారుణ ఘటనకు కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై విమర్శలు భూమన కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ, […]
విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల నిరసన: మోడీ పర్యటన సందర్భంగా ఉద్రిక్తతలు
విశాఖపట్నం: ప్రధాని నరేంద్ర మోడీ విశాఖపట్నం పర్యటన సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు గట్టిగా నిరసన తెలియజేశారు. ప్రైవేటీకరణ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేస్తూ, విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రభుత్వ రంగ సంస్థగా […]
లోకేష్ సార్ మాటలే క్వాలిటీ… భోజనం కాదు
తిరుపతి జిల్లా: విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యతా లోపం తిరుపతి జిల్లాలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో నాసిరకం ఆహారం కారణంగా విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ […]
విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం ఉద్యమం ఉద్ధృతం
విశాఖపట్నం: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనను పురస్కరించుకుని, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు, కార్మికులు విశాఖ నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కూర్మన్నపాలెం స్టీల్ ప్లాంట్ గేటు వద్ద ప్రారంభమైన ర్యాలీ […]
సొమ్మొకడిది.. సోకొకడిది..: గుడివాడ అమర్నాథ్
విశాఖపట్నం: ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయనున్న ప్రాజెక్టులన్నీ వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే సాధించబడ్డాయని విశాఖ జిల్లా వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన, […]
ఏపీలో చంద్రబాబును చుట్టేస్తున్న కాషాయ వ్యూహం
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధినేత చంద్రబాబును చుట్టేస్తూ కాషాయ పార్టీ (బీజేపీ) వ్యూహాలను అమలు పరుస్తుందా? రాష్ట్రంలో తమ బలాన్ని పెంచుకుని, వచ్చే ఎన్నికల్లో టీడీపీకి గట్టి పోటీ ఇవ్వడానికి బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తుందా? ఈ […]