రాష్ట్రంలో మహిళా హోమ్ మంత్రి, ఆ జిల్లాకు మహిళా ఎస్పీ, జిల్లాలో మహిళా మంత్రి అయినా పోలీస్ స్టేషన్ లో మహిళలకు అవమానం

శ్రీ సత్యసాయి జిల్లా, మడకశిర నియోజవర్గంలో ఓ మహిళకు పోలీస్ స్టేషన్‌లో అవమానం జరిగిందని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. పోలీస్ స్టేషన్‌కు వచ్చిన మహిళా ఫిర్యాదుదారుతో సీఐ రాగిరి రామయ్య అసభ్యకరంగా మాట్లాడారని, తనను […]

కీలక భూమిక పోషిస్తున్న అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు న్యాయం చేయాలి – ఎంపీ మద్దిల గురుమూర్తి

న్యూఢిల్లీ: సమాజ సేవలో కీలక పాత్ర పోషిస్తున్న అంగన్‌వాడీ వర్కర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు అలాగే సెర్ప్, మెప్మా పథకాలలో పనిచేస్తున్న రిసోర్స్ పర్సన్స్లకు పనికి తగిన పారితోషికం కల్పించాలని తిరుపతి ఎంపీ మద్దిల […]

నాయకుల మధ్య ఆధిపత్యపోరు… క్యాడర్ మధ్య వసూళ్ల రగడ…

రాష్ట్రంలో అధికార ఎన్డీఏ కూటమిలో పార్టీల మధ్య విభేదాలు మరోసారి బగ్గు మన్నాయి.  ఉత్తరాంధ్ర జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల వేదికగా బిజెపి మరియు టిడిపి పార్టీల మధ్య సమన్వయ లోపం మరియు విభేదాలు […]

హోంమంత్రి ఇలాకాలో కీచకుల స్వైరవిహారం

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి  మహిళలు మరియు చిన్నారులపై  జరుగుతున్న అఘాయిత్యాలు చూస్తూనే  ఉన్నాం.  అయితే హోంమంత్రి సొంత జిల్లా అయినా అనకాపల్లిలో  గత ఎనిమిది నెలల్లో 20కి పైగా […]

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఏపీ పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీ పీసీసీ) అధ్యక్షుడు సాకే శైలజానాథ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యంగా 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ […]

ఆటోలో కుంభమేళాకు వెళ్లొచ్చిన చిత్తూరు యువకులు

4,000 కిలోమీటర్ల ఆటో యాత్ర: పుణ్యస్నానాలు ఆచరించి, కాశీ దర్శనం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తారు. దేశమంతటా మరియు విదేశాల నుండి తరలివస్తోన్న కోట్లాది మంది భక్తులతో స్నాన ఘాట్‌లు […]

బాబు ష్యూరిటీ, మోసం గ్యారెంటీ!

మాజీ సీఎం, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రెస్‌ మీట్‌ ముఖ్యాంశాలు: ఎన్నికల ముందు చంద్రబాబు గారు మాట్లాడుతూ “బాబు ష్యూరిటీ, భవిష్యత్తు గ్యారెంటీ” అని చెప్పారు. కానీ ఇప్పుడు పరిస్థితి “బాబు ష్యూరిటీ, […]

ఈసారి జగన్ 2.O – వైఎస్సార్సీపీ కార్యకర్తల కోసం కొత్త యుగం!

మాజీ సీఎం జగన్ ఘన వాగ్దానం – కార్యకర్తల కోసం ధీటైన భరోసా ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి ధైర్యంగా ముక్కుసూటిగా మాట్లాడారు. “జగన్ 2.O” అంటూ, తాను […]

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిపై టీడీపీ కేడర్ ఆగ్రహం – మంగ్లీకి వీఐపీ ట్రీట్మెంట్‌పై తీవ్ర విమర్శలు!

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సహకారంతో సింగర్ మంగ్లీ అరసవల్లి ఆలయాన్ని సందర్శించిన సందర్భం టీడీపీ కార్యకర్తలలో తీవ్ర ఆగ్రహాన్ని రేపింది. ఎన్నికల్లో వైసీపీకి ప్రచారం చేసిన మంగ్లీని ఇప్పుడు పార్టీ వీఐపీగా చూపించడం, […]

🔴 ఢిల్లీ ఓటింగ్ ప్రారంభం! AAP హ్యాట్రిక్ గెలుపా? BJP పునరాగమనా? 🗳️🔥

ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది, ఇందులో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) హ్యాట్రిక్ విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకోగా, భారతీయ జనతా పార్టీ (BJP) మరియు కాంగ్రెస్ పునరుజ్జీవాన్ని కోరుకుంటున్నాయి. భద్రతా ఏర్పాట్లు […]