రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లలో వివిధ కారణాలతో ఖాళీగా ఉన్న చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్, డిప్యూటీ మేయర్ల పదవుల భర్తీ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ముఖ్యాంశాలు: ఎన్నికల నోటిఫికేషన్ […]
Category: లోకల్ వార్తలు
ఔరా…! ఇవేం స్టెప్పులు కలెక్టర్ సారూ?
కృష్ణా జిల్లా, మచిలీపట్నం: రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ సందర్భంగా కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ దంపతులు పలు డ్యూయెట్ పాటలకు స్టెప్పులు వేసి సందడి చేయడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రిపబ్లిక్ […]
ధర్మవరంలో ఉద్రిక్తత: టీడీపీ క్యాడర్ vs బీజేపీ క్యాడర్
ధర్మవరం: ధర్మవరంలో ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. టీడీపీ, బీజేపీ క్యాడర్ మధ్య ఘర్షణ జరగగా, పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. వివరాల్లోకి వెళ్తే, ధర్మవరం నియోజకవర్గం ఎమ్మెల్యే బీజేపీ నేత సత్యకుమార్ యాదవ్ సమక్షంలో, […]
గుంటూరు తూర్పు టీడీపీ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్‌పై టీడీపీ నాయకుడు దాడికి యత్నం!
గుంటూరు తూర్పు టీడీపీ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్‌పై దాడి చేసిన ఘటన తలెత్తింది. నజీర్ అహ్మద్, నేటాజీ సుభాష్ చంద్రబోస్ 128వ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొనటానికి వెళ్లారు. గుంటూరు 1వ డివిజన్‌లో […]
గవర్నమెంట్ స్కూల్లో విద్యార్థులతో లోకేష్‌కు బర్త్‌డే విషెస్ చెప్పించిన ఉపాధ్యాయులు
వెస్ట్ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో వివాదాస్పద ఘటన చోటుచేసుకుంది. టీడీపీ నాయకుడు నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులను ఎండలో కూర్చోబెట్టి “హ్యాపీ బర్త్‌డే లోకేష్ […]
నారాయణ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య: కుటుంబ సభ్యుల ఆందోళన
అనంతపురం జిల్లాలోని నారాయణ జూనియర్ కళాశాల బాయ్స్ క్యాంపస్‌లో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి చరణ్, కళాశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో కాలేజీ […]
కర్నూలు: కోడుమూరు మండలంలో విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఆరోపణలు
కర్నూలు జిల్లా కోడుమూరు మండలం వెంకటగిరి ప్రాథమిక పాఠశాలలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పాఠశాలలో టీచర్‌గా పని చేస్తున్న లక్ష్మన్నపై విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు గ్రామస్థులు ఆరోపించారు. గ్రామస్తుల ఆగ్రహం ఈ విషయంపై […]
అమరావతి: పెడనలో జనసేన నేత ఆత్మహత్యాయత్నం – పరిస్థితేంటీ?
పెడన జనసేన నేత సంతోష్ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కలకలం రేపుతోంది. జనసేనకు ప్రాధాన్యత తగ్గించడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన సంతోష్, టిడిపి నాయకుల దురుసు ప్రవర్తనతో బాధితుడై, తన ప్రాణాలను తీసుకునే ప్రయత్నం […]
అనంతపురం జిల్లా రెవెన్యూ అధికారి మలోల ఆన్‌లైన్ రమ్మీలో తలమునక
అనంతపురం కలెక్టరేట్ రెవెన్యూ భవన్‌లో ఎస్సీ వర్గీకరణపై ముఖ్యమైన సమావేశం జరుగుతుండగా, జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) మలోల ఆన్‌లైన్ రమ్మీ ఆడుతున్న దృశ్యాలు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యమైన సమావేశం మధ్య నిర్లక్ష్యం: ఎస్సీ […]
తిరుమల పవిత్రతకు ముప్పు: ప్రభుత్వం పర్యవేక్షణలో లోటేనా?
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడి కొలువైన పవిత్ర తిరుమల కొండపై ఇటీవల మరో అపచారం చోటుచేసుకుంది. తమిళనాడుకు చెందిన కొందరు భక్తులు నిషేధిత ఆహార పదార్థాలైన కోడిగుడ్లు, మాంసాహార పలావ్‌ను కొండపైకి తీసుకెళ్లి రాంభగీచ […]