జనసేన నాయకుల రేవ్ పార్టీలు: వీడియోలు సోషల్ మీడియాలో వైరల్

గుంటూరు జిల్లాలో జనసేన పార్టీకి చెందిన కొందరు నాయకుల వివాదాస్పద రేవ్ పార్టీలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. నూతన సంవత్సరం వేడుకల పేరుతో, డిసెంబర్ 31న గొల్లపుంత రోడ్డులో ఉన్న ఓ లేఔట్‌లో […]

“మీకంటే జగనే మేలు కదరా”.. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి దెబ్బకు కూటమిలో కలకలం?

టీడీపీ సీనియర్ నాయకులు, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నిత్యం వివాదాల్లో ఉంటున్నారు. ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా సరే ఏదో రకంగా వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా జేసీ మాట్లాడుతూ.. “మీకంటే […]

కమ్మ వారికి రెడ్ బుక్ వర్తించదా? మైలవరం టీడీపీ కార్యకర్తల ఆవేదన

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో రెడ్ బుక్ ప్రాముఖ్యత ఏంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైతే చట్టాలను అతిక్రమించి టీడీపీ నాయకులను, కార్యకర్తలను వేదించారో, వారందరి పేర్లని ఒక […]

సీఎం తొలి సంతకానికి 200 రోజులు. డీఎస్సీ నోటిఫికేషన్ కోసం నిరుద్యోగుల ఎదురుచూపులు !!

రాష్ట్రంలో గతేడాది జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తరువాత తెలుగు దేశం అధినేత చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా మెగా డీఎస్సీ ఫైల్ పై తొలి సంతకం చేసి, 16,347 టీచర్ పోస్టులను డిసెంబర్ […]

వలంటీర్ల ఆగ్రహ జ్వాలలు: రాష్ట్రవ్యాప్త నిరసనలు

ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు వలంటీర్లు తమ సమస్యలపై నిరసన గళం వినిపిస్తున్నారు. చంద్రబాబు తన ఎన్నికల ప్రచారంలో వలంటీర్లకు నెలకు రూ.10,000 వేతనం, ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చి […]

ఆహా! చంద్రబాబు నాయుడిని పోలి ఉన్న ఈ వ్యక్తిని మీరు చూడాల్సిందే!

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడిని పోలి ఉండే వ్యక్తి ఒక వివాహ వేడుకలో పాల్గొంటూ, ఆయనలా మాట్లాడి, ఆయన శైలిని అనుకరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో, […]

సిఎం చంద్రబాబు సన్నిహితుడిపై సైబర్ క్రైమ్ కేసు

ఏపీ సిఎం చంద్రబాబుకు సన్నిహితుడు, టీవీ5 ఛానెల్ చైర్మన్ BR నాయుడుపై సైబర్ క్రైమ్ ఫిర్యాదు నమోదైంది. న్యాయవాది ఇమ్మనేని రామారావు నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేశారు. సదరు టీవీ ఛానెల్ […]

వైఎస్సార్ కుటుంబం క్రిస్మస్ సంబరాలు: ప్రేమతో కూడిన ఆత్మీయ కలయిక

కడపలో జరిగిన వైఎస్సార్ కుటుంబ క్రిస్మస్ వేడుకలు ప్రేమ, ఐక్యత, కుటుంబ విలువలను ప్రతిబింబిస్తూ ఆత్మీయ దృశ్యాలుగా నిలిచాయి. ఈ సందర్భంగా కుటుంబ పెద్ద వైఎస్ విజయమ్మ.. తన కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ […]

తిరుపతిలో తీవ్ర అపచారం: హిందూ సంఘాల ఆందోళన

తిరుపతి: తిరుపతిలో క్రిస్మస్ పండుగకు ముందు రోజు ఒక అసహ్యకర ఘటన చోటుచేసుకుంది. తొలి తెలుగు వాగ్గేయకారుడు, పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమయ్య విగ్రహానికి శాంటక్లాస్ టోపీ పెట్టడం ద్వారా దుండగులు ఘోర అవమానం […]

కుప్పంలో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలపై పరిమితులు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి N. చంద్రబాబునాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో, మాజీ ముఖ్యమంత్రి మరియు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధ్యక్షుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలపై పరిమితులు విధించబడ్డాయి. […]