అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం, ప్యారం పల్లెకు చెందిన యువతి గౌతమిపై ప్రేమోన్మాది గణేష్ యాసిడ్ దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన గౌతమిని తక్షణమే ఆసుపత్రికి తరలించారు. గణేష్, […]
Category: లోకల్ వార్తలు
డీజీపీ తీరు దారుణం: రాజకీయ కక్షలకు పోలీసులను వాడుకుంటున్న చంద్రబాబు – అంబటి రాంబాబు
అమరావతి:ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వ్యవహార శైలి దారుణంగా ఉందని, రాజకీయ కక్షసాధనకు పోలీసులు పావులుగా మారారని మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో విమర్శించారు. గురువారం మంగళగిరిలో డీజీపీ కార్యాలయం […]
విజయవాడ కాశ్మీర్ జలకన్య ఎక్సిబిషన్‌లో అగ్ని ప్రమాదం: అధికారుల నిర్లక్ష్యం, ప్రజల భద్రత ప్రశ్నార్థకం!
విజయవాడ ఆర్టీసీ గ్రౌండ్స్‌లో జరుగుతున్న కాశ్మీర్ జలకన్య ఎక్సిబిషన్‌లో శనివారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదు స్టాల్స్ పూర్తిగా కాలిపోయాయి. గ్యాస్ సిలిండర్లు పేలడం వల్ల ఈ ప్రమాదం […]
చిత్తూరు జిల్లా నగరి: ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా గ్రామస్థుల ఆందోళన
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం ఏకాంబర కుప్పం మండలం సత్రవాడ గ్రామంలో టీడీపీ నాయకుల ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా గ్రామస్థులు నిరసన వ్యక్తం చేశారు. గ్రామ పరిసరాల్లో అక్రమంగా ఇసుక రవాణా జరుగుతుందంటూ స్థానికులు […]
పోలీసుల అదుపులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ భార్య
విజయవాడ: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత వల్లభనేని వంశీ భార్య పంకజ శ్రీని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. గురువారం ఉదయం వల్లభనేని వంశీని విజయవాడ పడమట పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. భర్త […]
చైర్ తీసిస్తేనే.. ఖైదీల విడుదల – సత్యసాయి జిల్లా, పెనుకొండ సబ్ జైలు అధికారుల డిమాండ్
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ సబ్ జైలు లో అవినీతి ఓ కొత్త మలుపు తిరిగింది. కోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ, ఖైదీని విడుదల చేయడానికి జైలు అధికారులు కుర్చీ తీసివ్వాలని అనవసరమైన షరతులు […]
ఆధ్యాత్మిక నగరంలో అనైతిక చర్యలు?
ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిలో జనసేన నేతల వ్యవహారశైలి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాజా వివాదంలో తిరుపతి 14వ వార్డు జనసేన ఇంచార్జ్ రమేష్ తోపుడు బండి వ్యాపారుల వద్ద కమీషన్ల కోసం అక్రమ వసూళ్లకు […]
ఆంధ్రప్రదేశ్‌లో యురేనియం అన్వేషణ వెంటనే ఆపేయాలని హ్యూమన్ రైట్స్ ఫోరమ్ డిమాండ్
కర్నూలు జిల్లా కప్పత్రాళ రిజర్వ్ ఫారెస్ట్‌లో యురేనియం అన్వేషణను నిషేధించేందుకు అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ అమరావతి: కర్నూలు జిల్లా కప్పత్రాళ రిజర్వ్ ఫారెస్ట్‌లో యురేనియం అన్వేషణ, గనుల తవ్వకాలను పూర్తిగా నిషేధించేందుకు అసెంబ్లీలో […]
జగన్ హయాంలో పరిశ్రమలు రాలేదు అనేది అసత్యం – కేంద్ర గణాంకాలు చెబుతున్న సత్యం
ఆంధ్రప్రదేశ్‌లో 2020-2025 మధ్య 15,635 కొత్త కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం హయాంలో పరిశ్రమలు రాలేదన్న ఆరోపణలను కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఖండించారు. లోకసభలో […]
పుట్టుకతోనే గ్రుడ్డివాడు, మూగవాడు… పైగా యాక్సిడెంట్! ఇలాంటి వారి పెన్షన్ తీసేయడం ఏం న్యాయం చంద్రబాబు?
– కూటమి ప్రభుత్వానికి సామాన్యుడి ప్రశ్నలు టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే పెన్షన్ రద్దుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఎంతో మంది ఆర్థికంగా నష్టపోతున్నారు. పుట్టుకతోనే […]