కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకపోవడం దురదృష్టకరం: వరుదు కళ్యాణి

విశాఖపట్నం: కూటమి ప్రభుత్వంలో మహిళల రక్షణ గణనీయంగా తగ్గిందని ఎమ్మెల్సీ, వైయస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి విమర్శించారు. భీమిలి నియోజకవర్గంలో మైనర్ బాలికలపై వరుస దాడులు జరిగాయని, హోం మంత్రిత్వ శాఖ […]

యోగివేమన జయంతిని ప్రభుత్వం మర్చిపోవడం దుర్మార్గం

ప్రజాకవి, సంఘసంస్కర్త యోగి వేమన జయంతిని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం బాధాకరమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నీతి పద్యాల ద్వారా సమాజానికి మార్గదర్శనం […]

లోకేష్‌ వివాదాస్పద వ్యాఖ్యలు: రామ్ మోహన్ నాయుడుపై నిర్లక్ష్య వ్యవహారం

స్విట్జర్లాండ్‌లోని జ్యూరిక్‌లో తెలుగు పారిశ్రామికవేత్తల సమావేశంలో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రవర్తన తీవ్ర విమర్శలకు గురైంది. కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడిని ఆయన “అరే” అంటూ అనగానే […]

విశాఖ ఉక్కు కోసం రూ.11,440 కోట్ల ప్యాకేజీపై వైఎస్ షర్మిల స్పందన: శాశ్వత పరిష్కారం అవసరం

విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యపై కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా తీవ్ర విమర్శలు చేశారు. ఈ ప్యాకేజీ ఆర్థిక కష్టాలను తాత్కాలికంగా ఉపశమింపజేయగలదే కానీ, […]

తిరుమల పవిత్రతకు ముప్పు: ప్రభుత్వం పర్యవేక్షణలో లోటేనా?

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడి కొలువైన పవిత్ర తిరుమల కొండపై ఇటీవల మరో అపచారం చోటుచేసుకుంది. తమిళనాడుకు చెందిన కొందరు భక్తులు నిషేధిత ఆహార పదార్థాలైన కోడిగుడ్లు, మాంసాహార పలావ్‌ను కొండపైకి తీసుకెళ్లి రాంభగీచ […]

నేతన్నలపై చంద్రబాబు నిర్లక్ష్యం: వాస్తవాలు ఏమిటి?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నేతన్నల సంక్షేమానికి పెద్దపీట వేశారు. “నేతన్న నేస్తం” పథకం ద్వారా ప్రతి నేతన్నకు ఏటా రూ.24,000 చెల్లిస్తూ వారి జీవితాలను గడప దాటించారు. అయితే, […]

తిరుపతి తొక్కిసలాట: టిడిపి-జనసేన విభేదాలు తీవ్రతరం – రాజకీయంగా పైచేయి సాధించిన పవన్ కళ్యాణ్

జనవరి 8న తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోవడం, 40 మందికి పైగా గాయపడటం ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర విషాదానికి దారితీసింది. ఈ దుర్ఘటనతో పాటు, టిడిపి (తెలుగుదేశం పార్టీ) మరియు జనసేన […]

ఆంధ్రప్రదేశ్‌లో అంబులెన్స్‌లు కనిపించవా? గిరిజనుల ఆవేదనకు సాక్ష్యం – 70 కిలోమీటర్ల మృతదేహ యాత్ర!

పార్వతీపురం, మన్యం జిల్లా: ఉత్తరాంధ్ర మన్యంలో గుండెల్ని కలచివేసే సంఘటన చోటుచేసుకుంది. పార్వతీపురం మన్యం జిల్లా నిలకంఠపురానికి చెందిన రెండు నెలల మగబాబు రోహిత్ తీవ్ర అనారోగ్యానికి గురవగా, తల్లిదండ్రులు అతనిని ప్రాణాలు కాపాడేందుకు […]

ఆరోగ్యశ్రీని ప్రైవేటుపరం చేయడం దుర్మార్గం మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ధ్వజం

తాడేపల్లి: వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఆరోగ్యశ్రీను బీమా సంస్థకు అప్పగించడం దుర్మార్గమని ఆయన తీవ్రంగా విమర్శించారు. ప్రజల ప్రాణాలతో వ్యాపారం చేస్తున్నారా? మాజీ ఎమ్మెల్యే […]

ఏపీలో 50 ఎమ్మెల్యే స్థానాల పెంపుకు గ్రీన్ సిగ్నల్

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. 2026 నాటికి రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన ఖాయమైందని కేంద్రం సంకేతాలు పంపింది. ప్రస్తుతం 175 నియోజకవర్గాల సంఖ్య 225కు పెరగనుంది. రాష్ట్ర విభజన చట్టంలో స్పష్టత […]