కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు – లోకేష్, చంద్రబాబుపై తీవ్ర విమర్శలు

ప్రముఖ క్రైస్తవ మత బోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “లోకేష్ రెడ్ బుక్ ఎంత?” […]

టీడీపీ క్వార్ట్జ్ స్కాం: ఆంధ్రప్రదేశ్ ఖనిజ సంపదను దోచుకుంటున్నారా?

అమరావతి: టీడీపీ పాలనలో అవినీతి, అక్రమ మైనింగ్ మరింత ప్రబలిందని తాజా ఆరోపణలు వెలువడుతున్నాయి. టీడీపీ రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో క్వార్ట్జ్ మైనింగ్ అక్రమంగా సాగుతోందని తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. […]

బాబు ష్యూరిటీ.. చీటింగ్‌ గ్యారెంటీ: మాజీ మంత్రి ఆర్‌కె రోజా ఫైర్‌

📍 చిత్తూరు జిల్లా నగరిలో మీడియాతో మాట్లాడిన వైయస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి ఆర్‌కె రోజా 🔹 సూపర్‌సిక్స్‌ అమలు చేయకపోతే కాలర్‌ పట్టుకోమన్నారు. మరి ఇప్పుడు ఎవరి కాలర్‌ పట్టుకోవాలో లోకేష్‌ […]

ఏపీలో రేపటి నుంచే భూముల మార్కెట్ ధరల పెంపు!

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపటి (ఫిబ్రవరి 1) నుంచి భూముల మార్కెట్ విలువలు, రిజిస్ట్రేషన్ రేట్లు పెరిగేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అభివృద్ధి ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని 10-20% మేర భూముల మార్కెట్ ధరలు […]

అమెరికా లో లీగల్ సమస్యల నుంచి తప్పించుకోవడానికి – ఆంధ్రలో అక్రమార్జన

ఉదయగిరి నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి దారుణంగా మారుతోంది. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రవర్తన, నియోజకవర్గాన్ని పట్టించుకోని తీరు, అనుచరుల దౌర్జన్యం వల్ల పార్టీ శ్రేణులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎన్నికల ముందు ఓటర్లను ఆకట్టుకునేందుకు […]

విద్యార్థుల కోసం వైయస్ఆర్‌సీపీ ఉద్యమం!

ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు గణనీయమైన వెన్నుదన్నుగా ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సొమ్ము నేటికీ చెల్లించకుండా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వైయస్ఆర్‌సీపీ ఆరోపిస్తోంది. మొత్తం రూ. 3,900 కోట్లు విడుదల కాకపోవడంతో వేలాది మంది విద్యార్థులు, […]

మహా కుంభమేళాలో టీటీడీ ఉద్యోగి అదృశ్యం

మహా కుంభమేళాలో ఓ టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) ఉద్యోగి సుబ్రహ్మణ్యం అదృశ్యమవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆయన మహా కుంభమేళాకు అధికారిక విధుల కోసం వెళ్లారు. అయితే, నిన్న సాయంత్రం నుంచి ఆయన […]

నాగబాబు మంత్రి పదవికి బ్రేక్.. కూటమిలో విభేదం!

మెగా బ్రదర్ నాగబాబు విషయంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా? మంత్రి పదవి ఖరారైనట్లే అనిపించినా, ఇప్పుడు చంద్రబాబు కొత్త వ్యూహంతో ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల కిందటే చంద్రబాబు ఆయనను క్యాబినెట్‌లోకి తీసుకుంటామని ప్రకటించారు. అయితే […]

పవన్ కల్యాణ్ నేతృత్వంలో జనసేన ఎదుర్కొనే సవాళ్లు: శివసేన తరహాలో జనసేన కూడా గమనించాలి!

పవన్ కళ్యాణ్ మరోసారి అసాధ్యాన్ని సాధ్యంగా మార్చారు. ఆయన తెదేపా, బీజేపీ, జనసేనను ఒకే వేదికపైకి తీసుకొచ్చి కూటమిని విజయవంతంగా ముందుకు నడిపించారు. ఈ కూటమి ఘనవిజయం సాధించి, 175 స్థానాల్లో 164 సీట్లు […]

సంక్షేమ పథకాలపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ స్వరం మారిందా..?

ఏపీ ప్రభుత్వ ఏర్పాటుకు ఏడు నెలలు పూర్తైనా ప్రధాన సంక్షేమ హామీలు అమలుకు నోచుకోలేదు. పెన్షన్ పెంపు తప్ప మిగతా పథకాలపై స్పష్టత లేకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. చంద్రబాబు – పవన్ కల్యాణ్ […]