Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu has announced exciting plans to create an international golf course in Amaravati and premier courses in Anantapur and […]
Category: వార్తలు
ఆంధ్రప్రదేశ్‌లో అంబులెన్స్‌లు కనిపించవా? గిరిజనుల ఆవేదనకు సాక్ష్యం – 70 కిలోమీటర్ల మృతదేహ యాత్ర!
పార్వతీపురం, మన్యం జిల్లా: ఉత్తరాంధ్ర మన్యంలో గుండెల్ని కలచివేసే సంఘటన చోటుచేసుకుంది. పార్వతీపురం మన్యం జిల్లా నిలకంఠపురానికి చెందిన రెండు నెలల మగబాబు రోహిత్ తీవ్ర అనారోగ్యానికి గురవగా, తల్లిదండ్రులు అతనిని ప్రాణాలు కాపాడేందుకు […]
ఏపీలో 50 ఎమ్మెల్యే స్థానాల పెంపుకు గ్రీన్ సిగ్నల్
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. 2026 నాటికి రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన ఖాయమైందని కేంద్రం సంకేతాలు పంపింది. ప్రస్తుతం 175 నియోజకవర్గాల సంఖ్య 225కు పెరగనుంది. రాష్ట్ర విభజన చట్టంలో స్పష్టత […]
పవన్ వ్యాఖ్యలను కొట్టి పారేసిన టీటీడీ చైర్మన్
“క్షమాపణలు చెప్పినంత మాత్రాన పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా?” “ఎవరో చెబితే మేము ఎందుకు క్షమాపణలు చెబుతాం?” తిరుపతి తొక్కిసలాట ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు టీటీడీ చైర్మన్ బీఆర్ […]
టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణలు చెప్పాల్సిందే.. పవన్ కళ్యాణ్ డిమాండ్
తిరుపతి తొక్కిసలాట ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీటీడీ ఛైర్మన్ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం కుమారపురంలో గోకులం షెడ్ల ప్రారంభోత్సవ […]
తిరుపతి తొక్కిసలాట: జనసేన నేత చర్యతో విషాదం
తిరుపతిలోని బైరాగిపట్టెడ రామానాయుడు హైస్కూల్ కౌంటర్ వద్ద జరిగిన విషాదకర ఘటనలో ఐదుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. టిటిడి టోకెన్ల కోసం వేలాది మంది భక్తులు కౌంటర్ వద్ద వేచి ఉండగా, జనసేన నేత […]
తిరుపతి ఘటనపై సిఎం సమీక్ష: టీటీడీ చైర్మన్, ఈవో మధ్య మాటల యుద్ధం
తిరుపతి: వైకుంఠ ఏకాదశి సందర్భంగా చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందే టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ధర్మారెడ్డి మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. ఈ […]
తిరుపతిలో తొక్కిసలాటపై ప్రభుత్వ నిర్లక్ష్యం: ఆర్‌కె రోజా ఆగ్రహం
తాడేపల్లి: తిరుపతి తొక్కిసలాట ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని వైయస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి ఆర్‌కె రోజా ఆరోపించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు రావడం తెలిసినప్పటికీ, తగిన […]
తిరుమల భక్తులకంటే సినిమా ఈవెంట్‌కు ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం!
ప్రైవేట్ సినిమా ఈవెంట్ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేశ్, అదే సమయంలో శ్రీవారి భక్తులకు దర్శన టోకెన్లు అందించడంలో విఫలమైన ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా లక్షలాది […]
తిరుమలలో తొక్కిసలాట ఓ ప్రమాదం అని చేతులెత్తేసిన టీటీడీ చైర్మన్
తిరుపతి విశ్వనివాసం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తీవ్ర దురదృష్టకరంగా అభివర్ణించారు. ఈ విషాదకర ఘటనలో ప్రాణాలు కోల్పోయిన భక్తుల పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ, ఈ పరిస్థితి […]