న్యాయం దక్కలేదు… మహిళ, ఆమె కూతురు ఆత్మహత్యాయత్నం

విజయవాడ: తనకు న్యాయం దక్కడం లేదని విజయవాడ వాంబే కాలనీలో ఓ మహిళ తన కూతురితో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆఫీస్, సీఎం కార్యాలయం చుట్టూ తిరిగినా న్యాయం […]

ఏపీ బడ్జెట్‌పై సిపిఎం తీవ్ర వ్యతిరేకత – నూనెపల్లిలో రాస్తారోకో

నంద్యాల: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై సిపిఎం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ నూనెపల్లి కోవెలకుంట్ల జంక్షన్‌లో రాస్తారోకో నిర్వహించింది. ఈ బడ్జెట్ ప్రజా సంక్షేమానికి కాదు, ప్రజలపై భారం వేయడానికి మాత్రమే రూపొందించిందని […]

చెరుకు రైతుల ఆగ్రహ జ్వాలలు – కూటమి ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి!

రైతుల సమస్యల్ని విస్మరిస్తున్న కూటమి ప్రభుత్వంఆంధ్రప్రదేశ్‌లో రైతుల ఆవేదన రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. తాజాగా చెరుకు రైతులు రోడ్ల మీదకు రావడం, కూటమి ప్రభుత్వ రైతు వ్యతిరేక వైఖరికి నిదర్శనంగా మారింది. ఎన్నికల […]

ఖాళీ హామీలు – రాజకీయ హంగులే తప్ప అభివృద్ధి శూన్యం!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్‌ – సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు దారి చూపాల్సిన బడ్జెట్ – అంకెల గారడిగా, రాజకీయ అజెండాగా మారింది. ఎన్నికల ముందు హామీలను ఆకాశానికెత్తిన టీడీపీ ప్రభుత్వం, ఇప్పుడు వాటిని పూర్తిగా […]

2025-26 బడ్జెట్: సంక్షేమానికి పెద్దపీట – హామీల అమలుపై ప్రశ్నలు

అమరావతి: 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో సంక్షేమ కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు మేనిఫెస్టో హామీల అమలుకు ప్రత్యేక కేటాయింపులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా, సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడంపై […]

మంగళగిరిలో రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు – పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి కుమారుడిపై దాడి

మంగళగిరి: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మంగళగిరిలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయి పీడీఎఫ్ అభ్యర్థి కె ఎస్ లక్ష్మణరావు కుమారుడిపై దాడి చేశారు. ఈ ఘటన స్థానికంగా పెద్ద చర్చనీయాంశంగా […]

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ బరితెగింపు – ఎన్నికల నిబంధనలను గాలికి వదిలేసిన అధికార పార్టీ

రాజమహేంద్రవరం: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా టీడీపీ బహిరంగంగా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రచారం నిర్వహించింది. రాజమహేంద్రవరం అర్బన్‌లోని ఓ పోలింగ్ బూత్ దగ్గర శాంపిల్ బ్యాలెట్‌ను ఉపయోగించి ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం […]

పులివెందులకు వైఎస్ జగన్ గొప్ప కానుక – రోజుకు 5,000 కంటి శస్త్రచికిత్సలు!

వైఎస్ జగన్ ప్రజలకు అంకితం చేసిన వైఎస్ రాజా రెడ్డి ఐ హాస్పిటల్ పులివెందుల: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పులివెందులలో ఆధునీకరించిన వైఎస్ రాజా రెడ్డి ఐ […]

టీడీపీ, తిరుప‌తి అధికారుల్ని భ‌య‌పెడుతున్న సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి PIL

తిరుప‌తి డిప్యూటీ మేయ‌ర్ ఎన్నిక‌పై మ‌రో వివాదం రేగింది. ప్ర‌ముఖ న్యాయ‌వాది, రాజ‌కీయ విశ్లేష‌కుడు సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి ఈ ఘ‌ట‌న‌పై ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టులో‌ ప్రజాప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖ‌లు చేశారు. 🔹 PIL దాఖలు వెనుక […]

ప్రతిపక్ష పాత్ర పోషించడానికి పవన్ సిద్ధమా?

అలాగైతే తక్షణం ప్రభుత్వం నుంచి వైదొలగాలి – వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ రెడ్డి 📍 పులివెందుల:ప్రతిపక్ష పాత్ర పోషించాలని పవన్ కళ్యాణ్ అనుకుంటే కూటమి ప్రభుత్వం నుంచి బయటకు రావాలని […]