“మీకంటే జగనే మేలు కదరా”.. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి దెబ్బకు కూటమిలో కలకలం?

టీడీపీ సీనియర్ నాయకులు, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నిత్యం వివాదాల్లో ఉంటున్నారు. ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా సరే ఏదో రకంగా వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా జేసీ మాట్లాడుతూ.. “మీకంటే […]

కమ్మ వారికి రెడ్ బుక్ వర్తించదా? మైలవరం టీడీపీ కార్యకర్తల ఆవేదన

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో రెడ్ బుక్ ప్రాముఖ్యత ఏంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైతే చట్టాలను అతిక్రమించి టీడీపీ నాయకులను, కార్యకర్తలను వేదించారో, వారందరి పేర్లని ఒక […]

తెలుగు రాష్ట్రాలకు బీజేపీ ఎన్నికల ఇన్చార్జులు నియామకం

బీజేపీ తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వ్యూహాలకు గట్టి పునాది వేస్తోంది. ఇందుకోసం ఎన్నికల ఇన్చార్జుల్ని తాజాగా ప్రకటించింది. తెలంగాణకు వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లజే, ఆంధ్రప్రదేశ్‌కు కర్ణాటక బీజేపీ నేత పీసీ […]

అమరావతి అభివృద్ధి నుంచి గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల వరకు… ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు!

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు – అభివృద్ధి దిశగా చురుకైన చర్యలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రాభివృద్ధి, పారిశ్రామిక ప్రగతి, […]

సీఎం తొలి సంతకానికి 200 రోజులు. డీఎస్సీ నోటిఫికేషన్ కోసం నిరుద్యోగుల ఎదురుచూపులు !!

రాష్ట్రంలో గతేడాది జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తరువాత తెలుగు దేశం అధినేత చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా మెగా డీఎస్సీ ఫైల్ పై తొలి సంతకం చేసి, 16,347 టీచర్ పోస్టులను డిసెంబర్ […]

కూటమిలో చేరికల కోల్డ్ వార్..?

ఏపీలో కూటమి పార్టీల రాజకీయం రసవత్తరంగా మారుతోంది. వైసీపీ నుంచి కూటమి పార్టీల్లోకి చేరికల సంఖ్య పెరుగుతోంది. ఇది వైసిపిని ఎంతగా బలహీనం చేస్తుందో.. కూటమి ప్రభుత్వ బంధాన్ని కూడా అంతే బలహీనం చేస్తోంది. […]

వలంటీర్ల ఆగ్రహ జ్వాలలు: రాష్ట్రవ్యాప్త నిరసనలు

ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు వలంటీర్లు తమ సమస్యలపై నిరసన గళం వినిపిస్తున్నారు. చంద్రబాబు తన ఎన్నికల ప్రచారంలో వలంటీర్లకు నెలకు రూ.10,000 వేతనం, ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చి […]

ఆంధ్రప్రదేశ్ GST ఆదాయంలో 10% తగ్గుదల. కారణాలు ఇవే?

నవంబర్ 2024లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం GST వసూళ్లలో 10% తగ్గుదల నమోదైంది. వివరాల్లోకి వెళితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నవంబర్ నెలలో GST వసూళ్లు 2023లో ₹4,093 కోట్లు ఉండగా, తాజా లెక్కల ప్రకారం 2024లో […]

సిఎం చంద్రబాబు సన్నిహితుడిపై సైబర్ క్రైమ్ కేసు

ఏపీ సిఎం చంద్రబాబుకు సన్నిహితుడు, టీవీ5 ఛానెల్ చైర్మన్ BR నాయుడుపై సైబర్ క్రైమ్ ఫిర్యాదు నమోదైంది. న్యాయవాది ఇమ్మనేని రామారావు నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేశారు. సదరు టీవీ ఛానెల్ […]

ఏపిలో కూటమి ప్రభుత్వ విద్యుత్ ఛార్జీల పెంపుపై “వైయస్సార్‌సీపీ పోరుబాట గ్రాండ్ సక్సెస్”

ఏపిలో కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతరేకంగా ప్రతిపక్ష వైఎస్సార్ సిపి పోరుబాట పట్టింది. గతంలో రైతులకు మద్దతుగా తలపెట్టిన రైతు పోరుబాట జిల్లా కేంద్రాల్లో విజయవంతం అయ్యింది. అదే నేపథ్యంలో వైఎస్ జగన్ ప్రకటించిన […]