ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల ఢిల్లీ ఆకస్మిక పర్యటన: వరద సహాయం కోసమా లేక తిరుమల లడ్డూ వివాదమా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కీలకమైన రెండు రోజుల పర్యటన కోసం ఢిల్లీకి చేరుకున్నారు. విజయవాడలో ఇటీవల వరదలు సంభవించిన తరువాత ఆ ముఖ్యమైన సంఘఠనని గుర్తు చేస్తూ సోమవారం […]

మంత్రి కొండా సురేఖపై ₹100 కోట్ల పరువు నష్టం దావా వేసిన కింగ్ నాగార్జున !! – Defamation case on Minister Konda Surekha

“కేవలం సమంతకు క్షమాపణ చెప్తే సరిపోతుందా? నా కుటుంబం సంగతేంటి?? మా కుటుంబ పరువు మర్యాదలకి విలువ లేదా!!” నటీనటులు సమంతా రూత్ ప్రభు మరియు నాగ చైతన్య విడాకుల విషయంలో వివాదాస్పద వ్యాఖ్యల […]

రాజకీయ తుఫాను: తమిళనాడులో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది

జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌పై తమిళనాడులోని మదురై పోలీసులకు వాంచినాథన్ అనే న్యాయవాది ఫిర్యాదు చేశారు. తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ మరియు మైనారిటీలకు సంబంధించి కళ్యాణ్ అనుచిత […]

పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల నియామకం, వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల స్టాండింగ్ కమిటీల్లో వైఎస్సార్‌సీపీ ఎంపీలు

పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల నియామకం జరిగింది. వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల స్టాండింగ్ కమిటీల్లో వైఎస్సార్‌సీపీ ఎంపీలు నియమితులయ్యారు. ఆర్థిక శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి నియమితులయ్యారు. […]

తిరుపతి లడ్డూల కల్తీపై దర్యాప్తు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొమ్మిది మంది సభ్యులతో కూడిన సిట్‌ను ఏర్పాటు చేసింది.

పవిత్ర తిరుపతి లడ్డూలను జంతువుల కొవ్వుతో కల్తీ చేశారన్న ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొమ్మిది మంది సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. ఇటీవల జరిగిన ఎన్‌డిఎ శాసనసభా పక్ష […]

ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక ప్రభుత్వాల మధ్య కుంకీ ఏనుగుల అంశంపై ఒప్పందం

ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక ప్రభుత్వాల మధ్య కుంకీ ఏనుగుల అంశంపై ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రే సమక్షంలో అటవీశాఖ అధికారులు మార్చుకున్నారు. […]

తిరుమల లడ్డూ వివాదంపై సెప్టెంబర్ 30వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.

తిరుమల లడ్డూ వివాదంపై సెప్టెంబర్ 30వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ముందుగా అక్టోబర్ 4న విచారణ చేపడతామని సుప్రీం తెలిపినప్పటికీ, తాజా సమాచారం ప్రకారం విచారణ తేదీలో మార్పులు జరిగాయి. ఈ సందర్భంలో, […]

వైఎస్ జగన్ తిరుమల పర్యటన రద్దు

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు శనివారం తిరుమలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే తిరుపతి లడ్డూ వివాదం నేపథ్యంలో, ఆయన తిరుమల శ్రీవారి దర్శనం […]