విశాఖపట్నం: ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయనున్న ప్రాజెక్టులన్నీ వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే సాధించబడ్డాయని విశాఖ జిల్లా వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ స్పష్టం చేశారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన, […]