అక్టోబర్ 27న వైజాగ్‌లో జరిగిన కంగువ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నటుడు సూర్య తెలుగు సినిమాపై తన అభిమానాన్ని వ్యక్తం చేస్తూ, తెలుగు తారలను ప్రశంసించారు. తన స్కూల్‌లో మహేష్ బాబు తన జూనియర్ అని, […]