అసెంబ్లీ సంప్రదాయాలు, నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని ఆరోపిస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) ఎన్నికల నుండి తప్పుకుంటునటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) ప్రకటించింది. పీఏసీ చైర్మన్ పదవిని జనసేన పార్టీ (జేఎస్పీ)కి […]