ఆంధ్రప్రదేశ్‌లో 2020-2025 మధ్య 15,635 కొత్త కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం హయాంలో పరిశ్రమలు రాలేదన్న ఆరోపణలను కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఖండించారు. లోకసభలో […]