ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రసిద్ధిగా నిలిచిన రాజమండ్రి రోడ్డు-రైల్వే బ్రిడ్జి 50 సంవత్సరాల ప్రాయాన్ని చేరుకుంది. ఆసియా ఖండంలోని అతి పొడవైన రెండవ రోడ్డు-రైల్వే బ్రిడ్జిగా ఈ వంతెన చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. 1974లో […]