వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ (YSRCP) సామాజిక మాధ్యమ కార్యకర్తలు అరెస్టు చేయబడిన సందర్భాలలో సహాయం అందించేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. పార్టీ అధ్యక్షుడు మరియు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి […]