తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం (ఎస్వీయూ)లో ప్రొఫెసర్ డాక్టర్ చి. చంగయ్యపై బజరంగ్ దళ్ సభ్యులు దాడి చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. విద్యుత్ ఇంజనీరింగ్ విభాగానికి డీన్‌గా ఉన్న డాక్టర్ చంగయ్య, దళిత హక్కుల […]