విద్యుత్ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ పోరుబాట చేపట్టింది. విశాఖలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి, గుడివాడ అమర్నాథ్, బూడి ముత్యాలనాయుడు, ఇతర ముఖ్య నాయకులు కలిసి నిరసన […]