ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం పరిపాలనా సమస్యలతో కుదేలైపోయింది. అంతర్గత గొడవలు, సమర్థతా లోపం వల్ల 1.32 లక్షల ఫైళ్లు పెండింగ్‌లో పడి ఉన్నాయి. మొత్తం 38 ప్రభుత్వ శాఖల్లో ఈ పరిస్థితి ఉంది. […]