అమిత్ షా ఏపీ పర్యటన: వైఎస్సార్ సిపి నేత పోతిన వెంకట మహేష్ తీవ్ర విమర్శలు

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్ పర్యటన సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీ లేదని వైఎస్సార్ సిపి నాయకుడు పోతిన వెంకట మహేష్ వ్యాఖ్యానించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, విభజన చట్టంలో కేంద్రం […]

పిల్లల సంఖ్యపై చంద్రబాబు సంచలన నిర్ణయం: జనాభా పెంపునకు కొత్త విధానం!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొత్త విధానాన్ని సూచించారు. ఇప్పుడు పిల్లల సంఖ్య తక్కువగా ఉన్నవారు పంచాయతీ లేదా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకూడదని, ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్నవారికే […]

పెనమలూరు నియోజకవర్గం: సంక్రాంతి సంబరాల్లో అక్రమ టోల్ వసూళ్లు

పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు లో జనసేన నేత ముప్పారాజ్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించబడుతున్నాయి. అయితే, ఈ సంబరాల్లో హైవేపై సర్వీసు రోడ్ పై అక్రమ టోల్ వసూళ్ల విషయమై అనుమానాలు నెలకొన్నాయి. అక్రమ […]

ఇక సంక్రాంతి కూడా కుల పండుగేనా?

తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి సంక్రాంతి అనగానే తెలుగు వారందరికీ సంతోషాన్ని, వైభవాన్ని కలిగించే పండుగ గుర్తుకు వస్తుంది. సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే సమయాన్ని పురస్కరించుకుని మూడు […]

తెలుగు రాష్ట్రాలకు బీజేపీ ఎన్నికల ఇన్చార్జులు నియామకం

బీజేపీ తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వ్యూహాలకు గట్టి పునాది వేస్తోంది. ఇందుకోసం ఎన్నికల ఇన్చార్జుల్ని తాజాగా ప్రకటించింది. తెలంగాణకు వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లజే, ఆంధ్రప్రదేశ్‌కు కర్ణాటక బీజేపీ నేత పీసీ […]

పార్టీ మారినా.. పదవులకు నో గ్యారెంటీ? సందిగ్ధంలో తాజా మాజీ వైఎస్సార్ సిపి నేతలు!

– ఉన్న పోస్టు ఊస్ట్.. కొత్త పోస్టు ఆశలు ఫట్ – పార్టీ మారిన నేతలకు “కొత్త పార్టీ క్యాడర్ సహాయ నిరాకరణ” – పార్టీ మారి తొందర పడ్డామా..? తప్పు చేశామా..? ఏపీలో […]

యువత మద్దతు సాధన సాధ్యమేనా.? వైసీపీలో అంతర్మథనం!

వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి – 2009లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయన నాటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి తనయుడు. కాంగ్రెస్ పార్టీ యువ ఎంపీలలో ఒకరు. ముఖ్యమంత్రి కొడుకుగా రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఎంపీ […]

ఏపిలో కూటమి ప్రభుత్వ విద్యుత్ ఛార్జీల పెంపుపై “వైయస్సార్‌సీపీ పోరుబాట గ్రాండ్ సక్సెస్”

ఏపిలో కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతరేకంగా ప్రతిపక్ష వైఎస్సార్ సిపి పోరుబాట పట్టింది. గతంలో రైతులకు మద్దతుగా తలపెట్టిన రైతు పోరుబాట జిల్లా కేంద్రాల్లో విజయవంతం అయ్యింది. అదే నేపథ్యంలో వైఎస్ జగన్ ప్రకటించిన […]

అప్పుల పెరుగుదల, వృద్ధి, మరియు ఉద్యోగ అవకాశాలపై | వైయస్సార్‌సీపీ ప్రభుత్వం

ఫేక్‌ ఐడీలు, వ్యక్తిత్వ హననం: వర్రా రవీంద్రారెడ్డి పేరుతో ఫేక్‌ ఐడీ ద్వారా మా కుటుంబ సభ్యులను తిట్టించారని, ఇదే చంద్రబాబు స్వార్థ రాజకీయాలను సూచిస్తుందని వైయస్సార్‌సీపీ ఆరోపించింది. ఈ ఐడీ క్రియేట్‌ చేసిన […]

మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి మరోసారి వివాదంలో!!!

తాడిపత్రి మున్సిపల్ చైర్‌పర్సన్, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, తాజాగా చేసిన వ్యాఖ్యలతో చర్చకు లోనయ్యారు. మద్యం షాపుల లైసెన్సు పొందిన వారు తమ లాభాల్లో 15% ను పట్టణ అభివృద్ధికి అందించాలని ఆయన […]