గోదావరి జిల్లాల్లో ఆక్వా రైతులు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరుబాట పట్టారు. సర్వీస్ లైన్ చార్జీలు (SLC) పేరుతో కొత్తగా విధించిన ఆర్థిక భారం రైతులను తీవ్రంగా దెబ్బతీస్తోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. […]