వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నేతన్నల సంక్షేమానికి పెద్దపీట వేశారు. “నేతన్న నేస్తం” పథకం ద్వారా ప్రతి నేతన్నకు ఏటా రూ.24,000 చెల్లిస్తూ వారి జీవితాలను గడప దాటించారు. అయితే, […]
Tag: Chandrababu Naidu
పిల్లల సంఖ్యపై చంద్రబాబు సంచలన నిర్ణయం: జనాభా పెంపునకు కొత్త విధానం!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొత్త విధానాన్ని సూచించారు. ఇప్పుడు పిల్లల సంఖ్య తక్కువగా ఉన్నవారు పంచాయతీ లేదా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకూడదని, ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్నవారికే […]
తిరుపతి ఘటనపై సిఎం సమీక్ష: టీటీడీ చైర్మన్, ఈవో మధ్య మాటల యుద్ధం
తిరుపతి: వైకుంఠ ఏకాదశి సందర్భంగా చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందే టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ధర్మారెడ్డి మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. ఈ […]
మోసపూరిత హామీలపై 420 కేసులు: మహిళలకు క్షమాపణ చెప్పాలని వైయస్ఆర్‌సీపీ డిమాండ్
తాడేపల్లి: కూటమి నేతల మోసపూరిత హామీలపై 420 కేసులు పెట్టాలని, రాష్ట్ర మహిళలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల డిమాండ్ చేశారు. తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో […]
అమరావతి అభివృద్ధి నుంచి గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల వరకు… ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు!
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు – అభివృద్ధి దిశగా చురుకైన చర్యలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రాభివృద్ధి, పారిశ్రామిక ప్రగతి, […]
పార్టీ మారినా.. పదవులకు నో గ్యారెంటీ? సందిగ్ధంలో తాజా మాజీ వైఎస్సార్ సిపి నేతలు!
– ఉన్న పోస్టు ఊస్ట్.. కొత్త పోస్టు ఆశలు ఫట్ – పార్టీ మారిన నేతలకు “కొత్త పార్టీ క్యాడర్ సహాయ నిరాకరణ” – పార్టీ మారి తొందర పడ్డామా..? తప్పు చేశామా..? ఏపీలో […]
యువత మద్దతు సాధన సాధ్యమేనా.? వైసీపీలో అంతర్మథనం!
వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి – 2009లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయన నాటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి తనయుడు. కాంగ్రెస్ పార్టీ యువ ఎంపీలలో ఒకరు. ముఖ్యమంత్రి కొడుకుగా రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఎంపీ […]
సిఎం చంద్రబాబు సన్నిహితుడిపై సైబర్ క్రైమ్ కేసు
ఏపీ సిఎం చంద్రబాబుకు సన్నిహితుడు, టీవీ5 ఛానెల్ చైర్మన్ BR నాయుడుపై సైబర్ క్రైమ్ ఫిర్యాదు నమోదైంది. న్యాయవాది ఇమ్మనేని రామారావు నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేశారు. సదరు టీవీ ఛానెల్ […]
ఏపిలో కూటమి ప్రభుత్వ విద్యుత్ ఛార్జీల పెంపుపై “వైయస్సార్‌సీపీ పోరుబాట గ్రాండ్ సక్సెస్”
ఏపిలో కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతరేకంగా ప్రతిపక్ష వైఎస్సార్ సిపి పోరుబాట పట్టింది. గతంలో రైతులకు మద్దతుగా తలపెట్టిన రైతు పోరుబాట జిల్లా కేంద్రాల్లో విజయవంతం అయ్యింది. అదే నేపథ్యంలో వైఎస్ జగన్ ప్రకటించిన […]
ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ధర పెంపుపై వైసీపీ ఆందోళనలు
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ (YSRCP) శుక్రవారం విద్యుత్ ధరల పెంపుపై రాష్ట్రవ్యాప్త ఆందోళనలు నిర్వహించింది. టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, వైసీపీ నేతలు మరియు కార్యకర్తలు జిల్లాల్లో ర్యాలీలు నిర్వహించారు. ఈ […]