ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ – సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు దారి చూపాల్సిన బడ్జెట్ – అంకెల గారడిగా, రాజకీయ అజెండాగా మారింది. ఎన్నికల ముందు హామీలను ఆకాశానికెత్తిన టీడీపీ ప్రభుత్వం, ఇప్పుడు వాటిని పూర్తిగా […]
Tag: Chandrababu Naidu
ప్రతిపక్ష పాత్ర పోషించడానికి పవన్ సిద్ధమా?
అలాగైతే తక్షణం ప్రభుత్వం నుంచి వైదొలగాలి – వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ రెడ్డి 📍 పులివెందుల:ప్రతిపక్ష పాత్ర పోషించాలని పవన్ కళ్యాణ్ అనుకుంటే కూటమి ప్రభుత్వం నుంచి బయటకు రావాలని […]
“చంద్రబాబు తాలిబన్ పాలన.. ప్రజాస్వామ్యంపై దాడి!” – రోజా సంచలన వ్యాఖ్యలు🔥📢
తాడేపల్లి: రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగాన్ని తీవ్రంగా విమర్శించిన మాజీ మంత్రి ఆర్కె రోజా, కూటమి ప్రభుత్వం గవర్నర్‌ను అబద్దాలు చెప్పించిందని ఆరోపించారు. తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె, […]
సభలో ప్రతిపక్షం ఉండకూడదనే కూటమి ప్రభుత్వ కుట్ర: వైఎస్సార్ సీపీ
ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తామని భయపడుతున్నారు ప్రజాసమస్యలపై చొక్కా పట్టుకుని నిలదీస్తాం వైయస్ఆర్ సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం దుర్మార్గం: అసెంబ్లీ బయట వైయస్ఆర్ సీపీ నేతలు సభలో వైయస్ఆర్ సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా, […]
సీఎం పేరు మర్చిపోయిన ఏపీ గవర్నర్ – అసెంబ్లీలో ఆసక్తికర ఘటన
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ తన ప్రసంగంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరు మర్చిపోయారు, ఇది సభలో క్షణికమైన గందరగోళాన్ని సృష్టించింది. ఏం […]
మిర్చి రైతులపై సీఎం చంద్రబాబు డ్రామా!
కేంద్ర మంత్రికి సీఎం లేఖ ఒక పెద్ద బోగస్ మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి స్పష్టీకరణ నెల్లూరు:వైయస్సార్‌సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి సీఎం చంద్రబాబు మిర్చి రైతులపై రాజకీయ […]
వల్లభనేని వంశీ అరెస్ట్ వెనుక చంద్రబాబు కుట్ర: వైఎస్ జగన్
విజయవాడ:ఎన్టీఆర్ జిల్లా జైలులో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని మాజీ సీఎం, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. అనంతరం, జైలు బయట మీడియాతో మాట్లాడుతూ, వంశీ అరెస్ట్ పూర్తిగా రాజకీయ […]
కూటమి ప్రభుత్వంలో జర్నలిస్టులపైన భౌతిక దాడులను అడ్డుకోరా?
రాష్ట్రవ్యాప్తంగా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు జర్నలిస్టులపై పెరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండల ప్రజాశక్తి విలేకరి రామారావు పై జరిగిన దాడి జర్నలిస్టు వర్గాల్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది. […]
మాజీ ఎమ్మెల్యే వంశీ అరెస్టు.. రాష్ట్రంలో కక్షా రాజకీయాలకు ప్రారంభమా? ముగింపా?
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ కక్షలు ఎల్లలు దాటుతున్నాయి. ఇది మీడియా టాక్ కాదు పబ్లిక్ టాక్. అధికారం మారాక గత ప్రభుత్వం నాయకుల మీద వ్యవస్థల ప్రోద్భలంతో కక్ష తీర్చుకోవడం సాధారణమే అయినప్పటికీ కూటమి […]
హైకోర్టు ఆదేశాలు బేఖాతరు! బాబు, పవన్ వార్నింగ్స్ కి లెక్క లేదు చిన్న బాబు కంట్రోల్లో పోలీస్ శాఖ?
సామాజిక మాధ్యమాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితరులపై విమర్శిస్తూ పోస్టులు పెట్టారంటూ విశాఖపట్నం జిల్లా మద్దిపాలెం లోని చైతన్య నగర్ కు చెందిన బోస రమణను ప్రకాశం జిల్లా […]