అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య రంగం సంక్షోభంలో పడింది. ముఖ్యంగా వైద్య విద్యలో ప్రభుత్వ విఫలం స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా, రాష్ట్ర ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ చేసిన ప్రకటనలు ప్రభుత్వ వైఫల్యాన్ని నాటకీయంగా బయటపెట్టాయి. […]