జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ త్వరలోనే తన పార్టీని బీజేపీతో విలీనం చేసే అవకాశాలు ప్రబలంగా వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్‌ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల కన్నా కేంద్ర రాజకీయాలపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. […]