వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇది ప్రభుత్వ కళాశాలలపై ఆధారపడే పేద విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని పార్టీ చెబుతోంది. శనివారం మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే […]