రైతుల కష్టాలు మంత్రులకు కన్పించడం లేదా? అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధరలు లేవని, ప్రభుత్వం వ్యాపారులు, దళారులకు కొమ్ముకాస్తోందని […]