తిరుపతిలోనూ రెడ్ బుక్ రూల్స్: ఇక మిత్రపక్షాలు కూడా బలి?

ఈ గురువారం (ఫిబ్రవరి 20) తిరుపతి పర్యటనలో నారా లోకేష్ టిడిపి నాయకులతో భేటీ అయిన అనంతరం టిడిపి నాయకులు చెప్పినట్టే కార్యకలాపాలు జరగాలని నగర అధికారులకు సూచనలు ఇచ్చినట్టు సమాచారం. ఈ చర్య […]

డీజీపీ తీరు దారుణం: రాజకీయ కక్షలకు పోలీసులను వాడుకుంటున్న చంద్రబాబు – అంబటి రాంబాబు

అమరావతి:ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వ్యవహార శైలి దారుణంగా ఉందని, రాజకీయ కక్షసాధనకు పోలీసులు పావులుగా మారారని మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో విమర్శించారు. గురువారం మంగళగిరిలో డీజీపీ కార్యాలయం […]

కూటమిలో చంద్రబాబు పవన్ లైట్… అంతా చినబాబే!

రాష్ట్రంలో అధికార యంత్రాంగం మరియు మంత్రులపై చంద్రబాబు నియంత్రణ కోల్పోయారా?.. ఈ ప్రశ్నకు నిజమే అని సమాధానం వినిపిస్తోంది. ఇదేదో ఊహాజనితం కాదు రెండు రోజుల క్రితం జరిగిన ఓ సమావేశమే దీనికి నిధర్శనం. […]

ప్రైవేట్ విద్యకి ఊతం…ప్రభుత్వ విద్యార్థులకు పురుగుల భోజనం

ప్రభుత్వ విద్యా వ్యవస్థను నీరుగార్చి తద్వారా విద్యను వ్యాపారంగా మలుచుకున్న తమ పార్టీ నేతలకు లాభం చేకూర్చేలా చూస్తున్నారని, టిడిపి పార్టీ మరియు మంత్రి నారా లోకేష్ పై ఆరోపణలు వెల్లువెత్తుతున్న వేళ విశాఖపట్నం […]

ఎన్డీఏ పాలనలో ఏపీ విద్యావ్యవస్థ అస్థవ్యస్తమం

రెండు రోజుల ముందు తూర్పుగోదావరి జిల్లా వెంకటాపురం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల చేత తన కారు కడిగించుకున్న టీచర్ ఘటన మరువక ముందుకే, ఏలూరు జిల్లా చాకపల్లిలోని శ్రీ చైతన్య స్కూల్లో ఎల్కేజీ […]

కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు – లోకేష్, చంద్రబాబుపై తీవ్ర విమర్శలు

ప్రముఖ క్రైస్తవ మత బోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “లోకేష్ రెడ్ బుక్ ఎంత?” […]

బాబు ష్యూరిటీ.. చీటింగ్‌ గ్యారెంటీ: మాజీ మంత్రి ఆర్‌కె రోజా ఫైర్‌

📍 చిత్తూరు జిల్లా నగరిలో మీడియాతో మాట్లాడిన వైయస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి ఆర్‌కె రోజా 🔹 సూపర్‌సిక్స్‌ అమలు చేయకపోతే కాలర్‌ పట్టుకోమన్నారు. మరి ఇప్పుడు ఎవరి కాలర్‌ పట్టుకోవాలో లోకేష్‌ […]

అమెరికా లో లీగల్ సమస్యల నుంచి తప్పించుకోవడానికి – ఆంధ్రలో అక్రమార్జన

ఉదయగిరి నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి దారుణంగా మారుతోంది. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రవర్తన, నియోజకవర్గాన్ని పట్టించుకోని తీరు, అనుచరుల దౌర్జన్యం వల్ల పార్టీ శ్రేణులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎన్నికల ముందు ఓటర్లను ఆకట్టుకునేందుకు […]

గవర్నమెంట్ స్కూల్లో విద్యార్థులతో లోకేష్‌కు బర్త్‌డే విషెస్ చెప్పించిన ఉపాధ్యాయులు

వెస్ట్ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో వివాదాస్పద ఘటన చోటుచేసుకుంది. టీడీపీ నాయకుడు నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులను ఎండలో కూర్చోబెట్టి “హ్యాపీ బర్త్‌డే లోకేష్ […]

ఇండీచిప్ పెట్టుబడి: ఇది స్కామ్ కాదా, ఆంధ్రప్రదేశ్ ప్రజలతో ఎడాపెడా జోకులు చేస్తున్నారా?

ఇండీచిప్ సెమికండక్టర్స్ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో 14,000 కోట్ల రూపాయల పెట్టుబడిని ప్రకటించడం ప్రస్తుతం వివాదాస్పదం కావడం తెలిసిందే. ఈ సంస్థ 2025 జనవరి 2న కేవలం కోటి రూపాయల అధీకృత మూలధనంతో కన్పూర్ ఆర్ఓసి […]