అగ్రిగోల్డ్ భూముల్లో అక్రమ సంపద దోచుకుంటున్న నేతలు – జామాయిల్ కర్ర రవాణా!

ప్రభుత్వ అధీనంలో ఉన్న అగ్రిగోల్డ్‌ భూముల్లో అక్రమ సంపద దోచుకునేందుకు దోపిడీ జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ దందా పచ్చనేతల మధ్య చర్చలకు, ఆగ్రహానికి కారణమయ్యే పరిస్థితిని తలపిస్తోంది. వరికుంటపాడు మండలం భాస్కరపురం పరిధిలో అగ్రిగోల్డ్‌ […]

కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు – లోకేష్, చంద్రబాబుపై తీవ్ర విమర్శలు

ప్రముఖ క్రైస్తవ మత బోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “లోకేష్ రెడ్ బుక్ ఎంత?” […]

రాష్ట్రంలో మున్సిపల్ ఉప ఎన్నికలను తక్షణం వాయిదా వేయాలి: ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి డిమాండ్

తాడేపల్లి వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి కూటమి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం ఖూనీ ఎన్నికల కమిషన్ తక్షణం స్పందించాలి రాష్ట్రం అంతటా మున్సిపల్ […]

బాబు ష్యూరిటీ.. చీటింగ్‌ గ్యారెంటీ: మాజీ మంత్రి ఆర్‌కె రోజా ఫైర్‌

📍 చిత్తూరు జిల్లా నగరిలో మీడియాతో మాట్లాడిన వైయస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి ఆర్‌కె రోజా 🔹 సూపర్‌సిక్స్‌ అమలు చేయకపోతే కాలర్‌ పట్టుకోమన్నారు. మరి ఇప్పుడు ఎవరి కాలర్‌ పట్టుకోవాలో లోకేష్‌ […]

అప్పులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి: కాకుమాను రాజశేఖర్‌ డిమాండ్‌

📍 తాడేపల్లి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో కాకుమాను రాజశేఖర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 7 నెలలలో తీసుకున్న ₹1.19 లక్షల కోట్లు అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని […]

అమెరికా లో లీగల్ సమస్యల నుంచి తప్పించుకోవడానికి – ఆంధ్రలో అక్రమార్జన

ఉదయగిరి నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి దారుణంగా మారుతోంది. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రవర్తన, నియోజకవర్గాన్ని పట్టించుకోని తీరు, అనుచరుల దౌర్జన్యం వల్ల పార్టీ శ్రేణులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎన్నికల ముందు ఓటర్లను ఆకట్టుకునేందుకు […]

నాగబాబు మంత్రి పదవికి బ్రేక్.. కూటమిలో విభేదం!

మెగా బ్రదర్ నాగబాబు విషయంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా? మంత్రి పదవి ఖరారైనట్లే అనిపించినా, ఇప్పుడు చంద్రబాబు కొత్త వ్యూహంతో ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల కిందటే చంద్రబాబు ఆయనను క్యాబినెట్‌లోకి తీసుకుంటామని ప్రకటించారు. అయితే […]

పవన్ కల్యాణ్ నేతృత్వంలో జనసేన ఎదుర్కొనే సవాళ్లు: శివసేన తరహాలో జనసేన కూడా గమనించాలి!

పవన్ కళ్యాణ్ మరోసారి అసాధ్యాన్ని సాధ్యంగా మార్చారు. ఆయన తెదేపా, బీజేపీ, జనసేనను ఒకే వేదికపైకి తీసుకొచ్చి కూటమిని విజయవంతంగా ముందుకు నడిపించారు. ఈ కూటమి ఘనవిజయం సాధించి, 175 స్థానాల్లో 164 సీట్లు […]

సంక్షేమ పథకాలపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ స్వరం మారిందా..?

ఏపీ ప్రభుత్వ ఏర్పాటుకు ఏడు నెలలు పూర్తైనా ప్రధాన సంక్షేమ హామీలు అమలుకు నోచుకోలేదు. పెన్షన్ పెంపు తప్ప మిగతా పథకాలపై స్పష్టత లేకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. చంద్రబాబు – పవన్ కల్యాణ్ […]

చిరంజీవి vs కిరణ్ కుమార్ రెడ్డి: ఏపీ రాజ్యసభ సీటు ఎవరికీ?

ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ స్థానానికి సంబంధించి రాజకీయ వేడి పెరుగుతోంది. వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామా అనంతరం ఖాళీ అయిన రాజ్యసభ సీటు కోసం బీజేపీ స్ట్రాటజీ సిద్ధం చేస్తోందని విశ్వసనీయ సమాచారం. ఈ సీటును […]