పులివెందులకు వైఎస్ జగన్ గొప్ప కానుక – రోజుకు 5,000 కంటి శస్త్రచికిత్సలు!

వైఎస్ జగన్ ప్రజలకు అంకితం చేసిన వైఎస్ రాజా రెడ్డి ఐ హాస్పిటల్ పులివెందుల: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పులివెందులలో ఆధునీకరించిన వైఎస్ రాజా రెడ్డి ఐ […]

ప్రతిపక్ష పాత్ర పోషించడానికి పవన్ సిద్ధమా?

అలాగైతే తక్షణం ప్రభుత్వం నుంచి వైదొలగాలి – వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ రెడ్డి 📍 పులివెందుల:ప్రతిపక్ష పాత్ర పోషించాలని పవన్ కళ్యాణ్ అనుకుంటే కూటమి ప్రభుత్వం నుంచి బయటకు రావాలని […]

“చంద్రబాబు తాలిబన్ పాలన.. ప్రజాస్వామ్యంపై దాడి!” – రోజా సంచలన వ్యాఖ్యలు🔥📢

తాడేపల్లి: రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగాన్ని తీవ్రంగా విమర్శించిన మాజీ మంత్రి ఆర్కె రోజా, కూటమి ప్రభుత్వం గవర్నర్‌ను అబద్దాలు చెప్పించిందని ఆరోపించారు. తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె, […]

సీఎం పేరు మర్చిపోయిన ఏపీ గవర్నర్ – అసెంబ్లీలో ఆసక్తికర ఘటన

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ తన ప్రసంగంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరు మర్చిపోయారు, ఇది సభలో క్షణికమైన గందరగోళాన్ని సృష్టించింది. ఏం […]

మిర్చి రైతులపై సీఎం చంద్రబాబు డ్రామా!

కేంద్ర మంత్రికి సీఎం లేఖ ఒక పెద్ద బోగస్‌ మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి స్పష్టీకరణ నెల్లూరు:వైయస్సార్‌సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి సీఎం చంద్రబాబు మిర్చి రైతులపై రాజకీయ […]

చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడిని పరామర్శించిన వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకుడు రంగరాజన్ గారితో ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు. ఇటీవల అర్చకుడు అనారోగ్యం బారినపడిన […]

వల్లభనేని వంశీ అరెస్ట్‌ వెనుక చంద్రబాబు కుట్ర: వైఎస్‌ జగన్‌

విజయవాడ:ఎన్టీఆర్‌ జిల్లా జైలులో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని మాజీ సీఎం, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. అనంతరం, జైలు బయట మీడియాతో మాట్లాడుతూ, వంశీ అరెస్ట్‌ పూర్తిగా రాజకీయ […]

“తునిలో వైయస్‌ఆర్‌సీపీ కౌన్సిలర్లపై టీడీపీ నేతలు రౌడీయిజం”

తుని: తునిలో టీడీపీ నేతలు వైయస్‌ఆర్‌సీపీ (YSRCP) కౌన్సిలర్లపై రౌడీ పద్ధతుల్ని ఉపయోగించి బెదిరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మున్సిపల్ కార్యాలయానికి వెళ్ళిపోతున్న వైయస్‌ఆర్‌సీపీ కౌన్సిలర్లను కిడ్నాప్ చేసేందుకు టీడీపీ నేతలు విఫలయత్నం చేసినట్లు పేర్కొనబడింది. […]

తునిలో టిడిపి గుండాల దౌర్జన్యం – పోలీసుల సహకారంపై మండిపడ్డ కురసాల కన్నబాబు

కాకినాడ: తుని మునిసిపాలిటీ వైస్ ఛైర్మన్ ఎన్నికలో టిడిపి దౌర్జన్యపూరితంగా వ్యవహరించిందని ఆరోపిస్తూ ఉత్తరాంధ్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ కురసాల కన్నబాబు తీవ్రంగా స్పందించారు. ఎన్నికను అడ్డుకోవడానికి పోలీసుల సహకారంతో వైఎస్ఆర్ సిపి […]

పోలీసుల అదుపులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ భార్య

విజయవాడ: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత వల్లభనేని వంశీ భార్య పంకజ శ్రీని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. గురువారం ఉదయం వల్లభనేని వంశీని విజయవాడ పడమట పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. భర్త […]