ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు చేపట్టిన కీలక ప్రాజెక్టులో అనూహ్యమైన సవాళ్లు ఎదురవుతున్నాయి. రైల్వే కనెక్టివిటీ బలోపేతం కోసం ప్రతిపాదిత రైల్వే మార్గానికి సంబంధించి భూసేకరణ ప్రక్రియలో రైతుల నుంచి నూతన […]