ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం పరిపాలనా సమస్యలతో కుదేలైపోయింది. అంతర్గత గొడవలు, సమర్థతా లోపం వల్ల 1.32 లక్షల ఫైళ్లు పెండింగ్‌లో పడి ఉన్నాయి. మొత్తం 38 ప్రభుత్వ శాఖల్లో ఈ పరిస్థితి ఉంది. […]
Tag: బీజేపీ
పవన్ కల్యాణ్ ఘాటు వ్యాఖ్యలు – కూటమిలో విభేదాలు ముదరవచ్చా?
జనసేన పార్టీ (JSP) నిర్వహించిన భారీ బహిరంగ సభ పూర్తిగా జోష్‌తో నిండిపోయింది. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తన సొంత స్టైల్‌లో అత్యంత ఉత్సాహంగా ఎంట్రీ ఇచ్చి, అదే రీతిలో ఒక దంచికొట్టే […]
శ్రీ అవధూత కాశినాయన ఆశ్రమం విధ్వంసంపై ఆగ్రహం
కడప, ఆంధ్రప్రదేశ్ – బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం, కడప జిల్లాలోని శ్రీ అవధూత కాశినాయన ఆశ్రమాన్ని కూల్చివేయడం భక్తులు, మత పెద్దలలో తీవ్ర ఆగ్రహాన్ని రేపింది. దశాబ్దాలుగా ఉన్న ఈ ఆశ్రమం పేదలకు, వృద్ధులకు […]
పవన్ కల్యాణ్ నేతృత్వంలో జనసేన ఎదుర్కొనే సవాళ్లు: శివసేన తరహాలో జనసేన కూడా గమనించాలి!
పవన్ కళ్యాణ్ మరోసారి అసాధ్యాన్ని సాధ్యంగా మార్చారు. ఆయన తెదేపా, బీజేపీ, జనసేనను ఒకే వేదికపైకి తీసుకొచ్చి కూటమిని విజయవంతంగా ముందుకు నడిపించారు. ఈ కూటమి ఘనవిజయం సాధించి, 175 స్థానాల్లో 164 సీట్లు […]
ధర్మవరంలో ఉద్రిక్తత: టీడీపీ క్యాడర్ vs బీజేపీ క్యాడర్
ధర్మవరం: ధర్మవరంలో ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. టీడీపీ, బీజేపీ క్యాడర్ మధ్య ఘర్షణ జరగగా, పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. వివరాల్లోకి వెళ్తే, ధర్మవరం నియోజకవర్గం ఎమ్మెల్యే బీజేపీ నేత సత్యకుమార్ యాదవ్ సమక్షంలో, […]
విజయసాయి రెడ్డి పయనం ఎటు? రాజీనామాతో రాజకీయాలలో సంచలనం!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్‌సీపీ) సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తన రాజకీయ జీవితం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఆయన నిర్ణయం, ప్రకటన పలు అనుమానాలకు […]