ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా భూ రీసర్వే నిర్వహించాలని ప్రకటించింది. భూ రికార్డుల పారదర్శకతను మెరుగుపరచడమే ఈ కార్యక్రమ లక్ష్యం. అయితే, గత ఎన్నికలకు ముందు ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై తీవ్ర రాజకీయ చర్చలు […]