విశాఖపట్నం ఆర్‌కే బీచ్‌లో బీర్, వైన్ అమ్మకాలను అనుమతించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. అయితే, ఇది కేవలం ప్రతిపాదన స్థాయిలోనే ఉండి, ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ వెల్లడించారు. […]